నేటి నుండి మహిళ క్రికెట్ ప్రపంచ కప్

న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచ కప్ 2022 కోసం 8 జట్లు నేటి నుండి తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ మరియు వెస్టిండీస్ జట్లు మద్య జరగనుంది.

భారత్ మిథాలి రాజ్ నేతృత్వంలో ఈ ప్రపంచ కప్ ఆడనుంది. ఇప్పటి వరకు భారత్ కు ప్రపంచ కప్ దక్కలేదు.

ఆస్ట్రేలియా అత్యధికంగా 7 సార్లు ఈ టైటిల్ కైవసం చేసుకున్న జట్టు గా నిలిచింది.

Follow Us @