BIKKI NEWS (NOV. 14) : wolds heigst height building in US. బిలియనర్స్ రో గ్రూప్ న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ మధ్య ప్రాంతంలో 4,000 అడుగుల ఎత్తుతో ఒక మహా భవనాన్ని నిర్మించనున్నది. రివర్స్ ‘యూ’ ఆకారంలో చేపట్టే ఈ బిగ్ బెండ్ ప్రాజెక్టు కనుక పూర్తయితే బుర్జ్ ఖలీఫా వెలవెలపోవడం ఖాయం.
wolds heigst height building in US.
ప్రపంచంలోనే ఎత్తయిన భనవం అంటే అందరికీ దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా గుర్తుకు వస్తుంది. 828 మీటర్లు (2,717 అడుగుల) ఎత్తుతో 2009 నుంచి ఈ భవనం ప్రపంచంలోనే ఎత్తైనదిగా ప్రసిద్ధి చెందింది.
ఆధునికంగా తిరగబడ్డ ‘యూ’ ఆకారంలో నిర్మించే ఈ భవనం ఒక ఇంజనీరింగ్ అద్భుతం కానుంది.