ఎమ్మెల్సీ పల్లా, వాణీ లకు శుభకాంక్షలు – దామెర ప్రభాకర్, దార్ల బాస్కర్

రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి & వాణీ దేవి లకు అతిధి జూనియర్ అధ్యాపకుల తరపున 2152 యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి దామెర ప్రభాకర్, దార్ల బాస్కర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇందుకు సహకరించిన నల్గొండ ,వరంగల్ ,ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహాబూబ్ నగర్ జిల్లాల ఆద్యక్షకార్యదర్శులు.. రాష్ట్ర నాయకులు, దేవేందర్, బాబురావు, మహేష్, వెంకటేష్, మారుతి, సురేందర్, దానప్ప‌, చిరంజీవి, జైపాల్, ఇష్పాక్‌ రామ్మూర్తి, సాయికృష్ణ తదితరులకు ధన్యవాదాలు

ఈ సందర్భంగా బాస్కర్ మాట్లాడుతూ శాసన మండలి కి రెండవ సారి ఎన్నికైన పల్లా విజయానికి సహకరించిన సంబంధించిన జిల్లాల అతిధి అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవిష్యత్తులో మన సమస్యలను పల్లా సహాయం తో పరిష్కరానికి కృషి చేస్తానని తెలిపారు

Follow Us@