Home > SPORTS > WIMBLEDON 2024 – వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత క్రెజికోవా

WIMBLEDON 2024 – వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత క్రెజికోవా

BIKKI NEWS (JULY 13) : WIMBLEDON 2024 WOMENS SINGLES WINNER KREJIKOVA. వింబుల్డన్ 2024 మహిళల సింగిల్స్ విజేతగా బార్బోరా క్రెజీకోవా నిలిచింది. ఫైనల్ లో ఇటలీకి చెందిన జాస్మిన్ పలోని పై 6-2, 2- 6, 6- 4 తేడాతో విజయం సాధించింది.

క్రేజికోవాకు ఇది రెండవ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2021 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ని కూడా క్రెజికోవా గెలుచుకుంది.

గత ఎనిమిది వింబుల్డన్ సీజన్ లలో ఎనిమిది మంది మహిళ క్రీడాకారిణులు విజేతలుగా నిలవడం విశేషం.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు