BIKKI NEWS : టెన్నిస్ ఓపెన్ ఎరా లో అత్యంత ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ (Wimbledon) … 2022 సంవత్సరానికి గాను పురుషుల సింగిల్స్ విజేతగా మరియు నొవాక్ జకోవిచ్ మరియు మహిళల సింగిల్స్ విజేతగా ఎలినా రెబకీనా నిలచారు…
జకోవిచ్ కి మొత్తం గా ఇది 21వ గ్రాండ్ స్లామ్ కాగా, 7వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్ళతో రాఫెల్ నాదల్ తో కలిసి అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన జాబితాలో టాప్ లో నిలిచాడు.
★ పురుషుల సింగిల్స్
విన్నర్ : నొవాక్ జకోవిచ్ (సెర్బియా)
రన్నర్ : నికోలస్ హిల్మీ కిర్గిస్ (ఆస్ట్రేలియా)
★ మహిళల సింగిల్స్
విన్నర్ : ఎలినా రెబకీనా (కజకిస్థాన్)
రన్నర్ : అన్స్ జభేర్ (ట్యునీషియా)
★ పురుషుల డబుల్స్
విన్నర్స్ : యమ్. అబ్డేన్ & యమ్. పర్సెల్
రన్నర్స్ : ఎమ్. పావిక్ & ఏన్. మెక్ టిక్
★ మహిళల డబుల్స్
విన్నర్స్ : కె. సినికోవా & బి. క్రెజికోవా
రన్నర్స్ : యస్. జాంగ్ & ఈ. మెర్టెన్స్
★ మిక్సుడ్ డబుల్స్
విన్నర్స్ : డి. క్రాజియిక్ & యన్. కుప్సుకీ
రన్నర్స్ : యమ్. అబ్డేన్ & యస్. స్టాసర్
- HUNGER INDEX 2024 – ప్రపంచ ఆకలి సూచీ నివేదిక
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 10 – 2024
- NOBEL PRIZE 2024 WINNERS LIST – నోబెల్ 2024 విజేతలు విశేషాలు
- NOBEL PEACE PRIZE 2024 -నిహన్ హిడంక్యో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి
- JL – కామర్స్, అరబిక్, ఫ్రెంచ్ సబ్జెక్టుల తుది ఫలితాలు