- 6 సార్లు వింబుల్డన్ విజేత
- 20 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సొంతం
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ 2021 పురుషుల సింగిల్స్‌లో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జెకోవిచ్ ఫైనల్లో ఇటలీ ప్లేయర్ బెర్టినిపై జెకోవిచ్ విజయం సాధించారు. 20వ గ్రాండ్ స్లామ్ లు గెలిచి రికార్డు నెలకొల్పాడు.
వింబుల్డన్ టైటిల్‌ను జెకోవిచ్ గెలుచుకోవడం ఇది 6వ సారి. కెరీర్ లో 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న మూడవ టెన్నిస్ క్రీడాకారుడిగా జెకోవిచ్ నిలిచారు. దీనితో ఫెదరర్, నాదల్ రికార్డులను సమం చేశారు.