BIKKI NEWS (JUNE 26) : Whatsapp stops it’s services in 35 mobile models. మెటా సంస్థ తమ వాట్సప్ సేవలను 35 రకాల ఫోన్ లలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లలో సాంకేతికత తమ ఫీచర్ లకు మరియు సాంకేతికతకు అనుకూలంగా లేకపోవడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
శాంసంగ్, యాపిల్, మోటారోలా, హువావే, ఎల్జీ, లెనోవా, సోని వంటి బ్రాండ్ లకు చెందిన వివిధ మోడల్స్ లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.
35 రకాల ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్న నేపథ్యంలో, వినియోగదారులు తమ ఫోన్ కింద ఇవ్వబడిన జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ ఐఓఎస్ విభాగాలలోని చాలా మోడల్ ల వాట్స్అప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మొబైల్ ఫోన్లలోని సాంకేతికత వాట్స్అప్ వినియోగానికి అనువుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నిత్య జీవితంలో వాట్స్అప్ వియోగం చాలా కీలకంగా మారడంతో వినియోగదారులు వాట్స్అప్ కోసమే మొబైల్ ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి
Whatsapp stops it’s services in 35 mobile models
శాంసంగ్: గెలాక్సీ Ace ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3, గెలాక్సీ ఎస్ 3 మినీ, గెలాక్సీ ఎస్ యాక్టివ్, గెలాక్సీ ఎస్ మినీ, గెలాక్సీ ఎస్ జూమ్.
మెటోరోలా: మోటో జీ, మోటో ఎక్స్
యాపిల్: ఐఫోన్ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ
హువావే : Ascend P6 S, Ascend G525, హువావే199, జీఎక్స్1ఎస్, హువావే వై625
లెనోవా: లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890
సోని : Xperia Z1, Xperia E3
ఎల్జీ : ఆప్టిమస్ 4ఎక్స్ హెచీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7