హైదరాబాద్ (జూలై – 01) : వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ (world cup qualifiers) లో నుండి వెస్టిండీస్ టీం వైదొలిగింది. దీంతో భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. రెండు ప్రపంచ కప్ లు గెలుచుకున్న వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం కనీసం సాధించలేకపోవడం విశేషం.
క్వాలిఫయర్స్ లో సూపర్ సిక్స్ లో స స్కాట్లాండ్ చేతిలో ఓడిపోవడంతో వెస్టిండీస్ వరల్డ్ కప్ కు క్వాలిఫై కాలేకపోయింది.