BIKKI NEWS (JUNE 18) : WAR STARTED KHAMENE ANNOUNCED. ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మద్య యుద్ధం ప్రారంభమైందని ఇరాన్ అధ్యక్షుడు అయాతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.
WAR STARTED KHAMENE ANNOUNCED
ఇజ్రాయిలీల పట్ల దయ చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది.
Operation Honest Promise
ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్‌లో భాగంగా ఫతాహ్-1 మిస్సైళ్లను వాడినట్లు ఇరాన్ వెల్లడించింది
Hypersonic fattah – 1 missile
హైపర్‌సోనిక్ ఫతాహ్ మిస్సైల్ సుమారు 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చిత్తు చేయగలదు. మాక్ 15 ధ్వని వేగంతో అది దూసుకెళ్లుతుంది. అంటే ధ్వని వేగం కన్నా 15 రెట్లు అధిక స్పీడ్‌తో ఆ మిస్సైల్ ప్రయాణిస్తుంది. టెల్ అవివ్‌ను టార్గెట్ చేస్తూ.. హైపర్‌సోనిక్ మిస్సైళ్లను ఇరాన్ వదిలింది. కేవలం 4 నిమిషాల్లోనే ఆ మిస్సైల్ టార్గెట్‌ను చేరినట్లు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్ మిస్సైల్ రక్షణ వ్యవస్థను ఫతాహ్ దాటి వెళ్లినట్లు భావిస్తున్నారు.
మిస్సైళ్ల దాడి జరుగుతోందని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయిల్ తమ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్