VTG CET 2024 3rd PHASE RESULTS – గురుకుల 5వ తరగతి పరీక్ష ఫలితాలు

BIKKI NEWS (JUNE 15) : VTG CET 2024 3rd PHASE RESULTS RELEASED – వివిధ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సెట్ ప్రవేశ పరీక్ష మూడో దశ ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

2024 – 25 విద్యా సంవత్సరానికిగానూ గురుకులాల్లో 5వ తరగతి లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.

హల్ టికెట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ మరియు క్యాప్చా నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.

VTGCET 2024 3rd PHASE RESULTS LINK

ఇప్పటికే మొదటి, రెండో దశ ఫలితాలు వెల్లడించారు. ఈ ప్రవేశాల ద్వారా వి వివిధ గురుకుల విద్యాలయ సంస్థలలో 5వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు.

FOLLOW US @TELEGRAM

LATEST JOB NOTIFICATIONS