హైదరాబాద్ (మే – 29) : తెలంగాణ గురుకుల వివిధ సొసైటీ పరిధిలలోని గురుకుల పాఠశాలల్లో ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన (V TG CET 2023 RESULTS LINK)పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఏప్రిల్ 23న నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,13,219 మంది విద్యార్థులు హాజరయ్యారు.