వీఆర్వో లను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ (ఆగస్టు – 01) : తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న విఆర్వో లలో ఇతర శాఖలకు కేటాయించడానికి జిల్లా కలెక్టర్ లకు అధికారం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

రేవిన్యూ శాఖలో అధికంగా ఉన్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లను ఇతర శాఖల్లో అవసరాన్ని బట్టి లీవ్, సస్పెన్షన్, డిప్యూటేషన్, ఫారిన్ సర్వీస్ లో ఉన్నప్పటికీ ఇతర డిపార్ట్మెంట్ లకు జూనియర్ అసిస్టెంట్ లేదా తత్సమాన కేటగిరీలలో కేటాయించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Follow Us @