VITAMINES : విటమిన్లు పూర్తి సమాచారం

BIKKI NEWS : విటమిన్లు మానవ శరీరంలో ఉన్న జీవ అమైనో ఆమ్ల అణువులు. వీటి లోపం వలన వివిధ వ్యాధులు కలుగుతాయి. పోటీ పరీక్షల నేపథ్యంలో వాటి రసాయన నామాలు, విటమిన్లు లోపిస్తే వచ్చే వ్యాధుల గురించి క్లుప్తంగా (VITMINES CHEMICAL NAMES AND DEFICIENCY DESEASES) నేర్చుకుందాం

◆ చరిత్ర :

  • 1912లో హెచ్.జీ. హఫ్‌కీన్స్ విటమిన్స్ ను కనిపెట్టాడు.
  • 1912 లోనే విటమిన్ అనే పేరు పెట్టిన వ్యక్తి కాసిమర్ ఫంక్.
  • 1915లో విటమిన్స్ ను కోవ్వులో, నీటిలో కరిగే విటమిన్లు గా మెక్‌కల్లమ్ వర్గీకరించాడు.
  • విటమిన్లు ముఖ్యంగా A,D,E,K & B – COMPLEX , C రకాలుగా ఉన్నాయి.
  • కొవ్వులో కరిగే విటమిన్లు : (A, D, E, K.)
  • నీటిలో కరిగే విటమిన్స్ (B, C)…
విటమిన్రసాయన నామంలోపం వలన వ్యాధులు
Aరెటినాల్రేచీకటి
జిరాప్థాల్మియా
Dకాల్సిఫెరాల్రికెట్స్
ఆస్టియోమలేషియా
Eటోకోఫెరాల్వంధ్యత్వం కలుగును
RBC కణాలు విచ్చిన్నం
Kపిల్లోక్వినోన్రక్తం గడ్డకట్టకపోవడః
B1థయమిన్బెరిబెరి వ్యాధి
B2రైబోప్లావిన్గ్లాసైటీస్, కీలోసీస్
B3నియాసిన్ఫెల్లగ్రా
B5పాంటోథెనిక్ ఆమ్లంకాళ్ళు మండుట, కీళ్ళ వాతం
B6ఫైరిడాక్సిన్ఎనీమియా, మూర్ఛ
B7బయోటిన్కండరాలు నొప్పులు
B9ఫోలిక్ ఆమ్లంఎనీమియా
B12సయనికోబాలమిన్హనీకర రక్తహీనత (పెర్నీషియస్ ఎనీమియా)
Cఆస్కార్బిక్ ఆమ్లంస్కర్వీ