వందో టెస్ట్ ఆడనున్న కోహ్లీ : వంద టెస్టులు ఆడిన భారత్ క్రికెటర్స్ జాబితా

విరాట్ కోహ్లీ తన వందవ టెస్ట్ మ్యాచ్ ను ఈ రోజు మొహలీ వేదికగా శ్రీలంకతో ఆడనునున్నాడు. భారత తరపున వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న 12వ ఆటగాడు కోహ్లీ.

భారత్ తరపున వంద టెస్ట్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్స్.

 • సచిన్ టెండూల్కర్: 200
 • రాహుల్ ద్రవిడ్ :- 163
 • వీవీఎస్ లక్ష్మణ్ :- 134
 • అనిల్ కుంబ్లే :- 132
 • కపిల్‌దేవ్ :- 131
 • సునీల్ గవాస్కర్ :- 125
 • దిలీప్ వెంగ్ సర్కారు :- 116
 • సౌరవ్ గంగూలీ :-113
 • ఇషాంత్ శర్మ :- 105
 • వీరేంద్ర సెహ్వాగ్ :- 103
 • హర్భజన్ సింగ్ :-103
Follow Us @