BIKKI NEWS (MAY 12) : VIRAT KOHLI ANNOUNCED RETIREMENT FROM TEST CRICKET. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఈరోజు ప్రకటించాడు.
VIRAT KOHLI ANNOUNCED RETIREMENT FROM TEST CRICKET
14 సంవత్సరాలు టెస్టు క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ టెస్టు చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరు సంపాదించారు.
విరాట్ టెస్టు ఘనంకాలు
- 123 matches.
- 9230 runs.
- 30 Hundreds.
- 31 fifties.
- 46.85 Average
- 254* Heighst Score
- 1027 Fours
- 30 Sixes
- 121 Catches
- 55.57 Strike Ratev
ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డ్
ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు (30) చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డ్
అంతర్జాతీయంగా టెస్టుల్లో అత్యధిక విజయాలు (40) సాధించిన కెప్టెన్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయంగా టెస్టుల్లో 7 డబుల్ సెంచరీలతో హామాండ్ , జయవర్దనే తో కలిసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
https://www.instagram.com/p/DJgq_CvNZkV/?igsh=MTBuOTU0dDU0YmxpcQ==
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్