VIRAT KOHLI 49th CENTURY

కోల్‌కతా (నవంబర్ – 05) : VIRAT KOHLI 49th CENTURY… అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 49వ సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు..తన పుట్టినరోజు నాడే 49 వ సెంచరీ సాదించడం విశేషం.

ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే 4 హఫ్ సెంచరీలు, 2 సెంచరీలు విరాట్ కోహ్లీ సాదించాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డు ను సమం చేశాడు.

మొత్తం మీద అంతర్జాతీయ మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ కి ఇది 79 వ సెంచరీ కావడం విశేషం. వన్డేలలో – 49, టీట్వంటీ లలో – 01, టెస్టులలో – 29 సెంచరీలు సాదించాడు.