బర్మింగ్‌హోమ్ (ఆగస్టు – 02) : బర్మింగ్‌హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ పురుషుల 96 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత ఆటగాడు వికాస్ ఠాకూర్ సిల్వర్ మెడల్‌ను సాధించాడు. భారత్ కి ఇది మొత్తంగా 12వ పథకం.
వికాస్ ఏకంగా 346 కేజీల (స్నాచ్‌లో 155 కేజీలు అండ్ క్లీన్ అండ్ జెర్క్‌లో 199 కేజీలు) బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. వికాస్‌కు ఇది మూడో కామన్వెల్త్ గేమ్స్ పతకం.