గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రం లోని గురుకుల విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం నిర్వహించిన VG CET 2021 ఫలితాలు ఈ రోజు విడుదల చేశారు.

ఫలితాలు కోసం కింద లింక్ ని ఓపెన్ చేయండి.

VG CET ఫలితాలు