పాలిసెట్ ర్యాంక్ ఆధారంగానే వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రవేశాలు

తెలంగాణ పాలీసెట్ – 2021 ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే తమ యూనివర్సిటీ అందించే వెటర్నరీ పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది ఈ సంవత్సరం నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. కావునా అభ్యర్థులు పాలీసెట్ – 2021 ఫలితాలు వచ్చిన తర్వాత వెటర్నరీ వర్సిటీ అందించే పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి వివరాలకు వెబ్సైట్ :: http://tsvu.nic.in

Follow Us@