హైదరాబాద్ (జూన్ – 06) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూలై 13 & 14వ తేదీలలో నిర్వహించనున్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్. – A & B పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జూలై 13, 14 వ తేదీలలో రోజుకు రెండు సెషన్ ల చొప్పున ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలనుండి 12 గంటల 30 నిమిషాల వరకు… సాయంత్రం 2 గంటల నుండి 5.30 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు