హైదరాబాద్ (ఆగస్టు – 11) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరించడానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు జెన్యూనిటీ సర్టిఫికెట్లను పరిశీలించాలని దానికి సంబంధించిన నివేదికను కమిషనరేట్ కు వీలైనంత త్వరగా అందించాలని ప్రిన్సిపాల్, డీఐఈవో, నోడల్ ఆఫీసర్లకు ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
జూన్ 6న సంబందించిన కళాశాల ప్రిన్సిపాల్ లకు కాంట్రాక్ట్ లెక్చరర్ ల జెన్యూనిటీ సర్టిఫికెట్ ల కొరకు దరఖాస్తు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తేలిసిందే
Follow Us @