కాంట్రాక్టు అద్యాపకలకు బేసిక్ పే ఆమలు చేస్తున్నందుకు ధన్యవాదములు – వస్కుల శ్రీనివాస్, శోభన్ బాబు

తెలంగాణ లోని జూనియర్ , డిగ్రీ , పాలిటెక్నీక్ కాంట్రాక్టు అద్యాపకలకు 11th prc ప్రకారము బేసిక్ తొ DA & HRA ఆమలు చేయాలని … GCLA475 సంఘము తరపున PRC కమిటికి మరియు ప్రభుత్వము నియమించిన హై లెవల్ కమిటికి వినతి పత్రము ఇచ్చిన విషయము మీకు తెలిసిందే

ఇటీవల మరొ సారి GCLA475 సంఘము ప్రభుత్వ పెద్దలను కలిసీ 11th prc ప్రకారము బేసిక్ తొ DA & HRA ఆమలు చేయాలని అదేవిధంగా బదిలీలు పక్రియ పూర్తిచేయాలని, ఆర్థికశాఖ మంత్రి హరిశ్ రావు , ప్రభుత్వ పెద్దలు వినొద్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ , MLC పళ్ళ రాజేశ్వర్ రెడ్డి కలిసి విన్నవించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో త్వరలోనే జూనియర్ , డిగ్రీ , పాలిటెక్నీక్ కాంట్రాక్టు అద్యాపకలకు 11th prc ప్రకారము బేసిక్ GO విడుదల అవుతుంది అని అశిస్తున్నామని వస్కుల శ్రీనివాస్, శోభన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు

Follow Us@