EXAMS IN AUGUST : ఆగస్టులో జరిగే పరీక్షల షెడ్యూల్

హైదరాబాద్ (ఆగస్టు – 02) : TSPSC, UPSC, APPSC, SSC, IBPS, TREIRB, MHSRB వంటి ఉద్యోగ నియామక సంస్థలు ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి ఉన్న విషయం తెలిసిందే.

ఈ నోటిఫికేషన్లకు సంబంధించి (various exams schedule in August 2023 month) ఆగస్టు నెలలో జరిగే పరీక్షల షెడ్యూల్ BIKKI NEWS READERS కోసం…

◆ TREIRB

ఆగస్టు – 01 – 23 వరకు : తెలంగాణ గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

◆ MHSRB –

ఆగస్ట్ – 02 : – స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

◆ TSPSC

ఆగస్టు – 08 :- ఎకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలు

ఆగస్టు – 29, 30 :- గ్రూప్ – 2 ఉద్యోగాలు

◆ APPSC

ఆగస్టు – 18 :- టౌన్ ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్సీర్

ఆగస్ట్ – 19 – 21 :- నాన్ గెజిటెడ్ పోస్టులు

ఆగస్ట్ – 21,22 – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

◆ IBPS

ఆగస్టు – 5, 6,12, 13, 19 – RRB PRELIMS పరీక్షలు

ఆగస్ట్ – 26, 27, సెప్టెంబర్ -02 :- క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలు

◆ SSC

ఆగస్టు – 02 – 22 :- CHSLE – 2023 TIER – 1 EXAM

◆ AF CAT 2023

ఆగస్ట్ 25, 26, 27 :- AF CAT 2023 ONLINE EXAM