వాణీ దేవికి శుభాకాంక్షలు – ఆర్జేడీ యూనియన్

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీ దేవికి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల తరపున ఆర్జేడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి గాదె వెంకన్న, కుమార్, రామచంద్రారెడ్డి, మునిస్వామి, చంద్రశేఖర్, రామాంజనేయులు గౌడ్, చంద్రమౌళి తదితరులు అభినందనలు తెలియజేశారు

Follow Us@