మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మీద రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం సాధించారు.
సురభి వాణీ దేవి విజయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపట్లో ఎన్నికల కమిషన్ చేయనుంది.
Follow Us@