వ్యాక్సిన్‌ డే గా ఏ రోజును NHS పేర్కొంది.?

ఇంగ్లాండ్ దేశంలో కొవిడ్‌-19 నిర్మూలనకు అతి పెద్ద టీకా కార్యక్రమం డిసెంబర్ 08న ప్రారంభమయ్యింది. ఫైజర్‌/ బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ను తొలుత కొవెంట్రీ నగరానికి చెందిన 90 ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ (మ్యాగీ)కు ఈ టీకాను ఇచ్చారు. ప్రపంచంలో ఈ వ్యాక్సిన్‌ను పొందిన తొలి వ్యక్తిగా ఆమె నిలిచిపోయారు. భారత సంతతికి చెందిన హరి శుక్లా,రంజన్‌లు కూడా ఈ టీకాను పొందారు. ‘వి డే’ (వ్యాక్సిన్‌ డే) అని జాతీయ ఆరోగ్య సేవల సంస్థ (ఎన్‌హెచ్‌ఎస్‌) పేర్కొంది.

Follow Us @