BIKKI NEWS (JUNE 17) : Vacate the Tehran says Trump. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
Vacate the Tehran says Trump
జీ7 సదస్సులో ప్రసంగిస్తూ… ఈ అంశంపై మాట్లాడుతూ… అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందని, అలా చేయకపోవడం వలన అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.
మరింత ఆలస్యం కాకముందే ఇజ్రాయెల్‌తో సమస్యను ఇరాన్ వెంటనే తగ్గించుకోవాలని సూచించారు. జీ7 సదస్సు కార్యక్రమాన్ని కుదించుకుని ట్రంప్ అమెరికా బయలుదేరాడు
KHAMENE ASSASSINATION IS END OF THE WAR SAYS NETHANYAU.
ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ని అంతం చేస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధం త్వరంగా ముగింపు పడుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ పెద్ద పని చేయబోతున్న అనే వ్యాఖ్యల నేపథ్యంలో యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్