BIKKI NEWS (JUNE 20) : USA student visa process started. అమెరికా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ ను తిరిగి ప్రారంభించింది.ఇటీవల తాత్కాలికంగా ఈ ప్రక్రియను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
USA student visa process started.
ప్రపంచవ్యాప్తంగా ఇటీవల నిలిపివేసిన వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ తిరిగి ప్రారంభించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Social media wetting
అయితే వీసా ఇంటర్వ్యూ హాజరు కావాలనుకున్న విద్యార్థులు కచ్చితంగా తమ సోషల్ మీడియా వివరాలను అందజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సోషల్ మీడియా వివరాలను అందజేయని వారికి ఇంటర్వ్యూ అవకాశం కల్పించబోమని అమెరికా కాన్సులేట్ స్పష్టం చేసింది
సోషల్ మీడియా విద్యార్థి చేసిన పోస్టులు అమెరికా సంస్కృతి, సిద్ధాంతాలు, ఆదేశ ప్రజలు, సంస్థలకు వ్యతిరేకంగా ఉన్నాయేమోనని పరిశీలిస్తుంది. దీనిని సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు.
యూఎస్ కాన్సులేట్ అధికారులు ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్డిన్, రెడిట్, పింట్రెస్ట్ వంటి 20 సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తారు.
సోషల్ మీడియా వెట్టింగ్ అనేది F1 స్టూడెంట్ వీసాలకు కూడా వర్తిస్తుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్