BIKKI NEWS (JUNE 19) : USA MAY TAKE MILITARY ACTION ON IRAN. ఇరాన్ ఇజ్రాయిల్ మద్య ఘర్షణలు యుద్ధ రూపం దాల్చిన నేపథ్యంలో ఇరాన్ ను లొంగదీసుకునేందుకు సైనిక చర్యకు దిగాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందనే నెపంతో సైనిక చర్యకు దిగాలని డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
USA MAY TAKE MILITARY ACTION ON IRAN
అయితే అమెరికా ఇరాన్ పై సైనిక చర్యకు దిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని చైనా, రష్యా హెచ్చరించాయి.
మరోవైపు రష్యా దేశం ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మద్య మధ్యవర్తిత్వానికి ముందుకు వచ్చింది.
పుతిన్ మధ్యవర్తిత్వం ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు మొదట ఉక్రెయిన్‌తో తన యుద్ధాన్ని ముగించుకోవాలని వ్యాఖ్యానించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్