US OPEN 2023 : ఫైనల్ కోకో గాఫ్ vs సబలెంక

US OPEN 2023 : యుఎస్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ ఫైనల్ కు కోకో గాఫ్ మరియు అరియాన సబలెంక చేరుకున్నారు (us open2023 women’s singles final between coco gauff vs Sabalenka). వీరిద్దరి మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

సబలెంకకు ఈ సంవత్సరం ఇది రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్ మ్యాచ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 విజేతగా ఈ బెలారస్ క్రీడాకారిని సబలెంక గెలుచుకుంది. ఏడాది రెండో టైటిల్ మీద కన్నేసింది.

అమెరికాకు కోకోగాఫ్ కు ఇది మొదటి యూఎస్ ఫైనల్ మ్యాచ్. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ 2023 ఫైనల్ లో ఓటమి చెంది రన్నర్ గా నిలిచింది. కోకో గా మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ మీద కన్నేసింది.