US OPEN 2023 : యూఎస్ ఓపెన్ 2023 పురుషుల మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను 6వ సీడ్ రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడి ఫైనల్లో ఓడిపోయి రన్నర్ గా నిలిచింది.. ఫైనల్ మ్యాచ్ లో వీరు 3వ సీడ్ రాజీవ్ రామ్, సల్స్స్బరీ జోడి పై 6-2, 3-6, 4-6 తేడాతో ఓడించారు. us open 2023 men’s double runner rohan bopanna and ebden
ఇప్పటివరకు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ చేయడం ఇది రెండోసారి.
గ్రాండ్ స్లామ్ ఫైనల్ 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డబుల్ టైటిల్ ను రోహన్ బోపన్న గెలుచుకున్నాడు.