US OPEN 2021 – పురుషుల సింగిల్స్ విజేత మెద్వదేవ్

యూస్ ఓపెన్ 2021 లో రష్యా స్టార్ టెన్నిస్ ప్లేయర్ మెద్వెదేవ్ పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ పై 6-4, 6-4, 6-4తేడాతో గెలిచి విజయకేతనం ఎగరేశాడు

US ఓపెన్-2019లో రన్నరప్ గా నిలిచిన మెద్వెదేవ్ 2021 లో మాత్రం జకోవిచ్ ను ఓడించి టైటిల్ నెగ్గాడు.

ఒకే సంవత్సరంలో అన్ని గ్రాండ్ స్లామ్స్ నెగ్గి క్యాలెండర్ స్లామ్ సాధించాలని, అలాగే అత్యధిక గ్రాండ్ స్లామ్స్ సాదించాలని కలలు కన్న జకోవిచ్ కలలు నెరవేరలేదు.