US OPEN 2021 విజేతలుగా మరియు తొలి గ్రాండ్ స్లామ్స్ సాదించిన ప్లేయర్స్ గా రికార్డు సృష్టించిన డెనిల్ మెద్వదేవ్( రష్యా) మరియు ఎమ్మా రెడుకాను(బ్రిటన్)…
★ పురుషుల సింగిల్స్
◆ విన్నర్ :
డెనిల్ మెద్వదేవ్ (రష్యా)
◆ రన్నర్ :
నోవాక్ జకోవిచ్ (సెర్బియా)
★ మహిళల సింగిల్స్
◆ విన్నర్ :
ఎమ్మా రెడుకాను (బ్రిటన్)
◆ రన్నర్ :
లైలా ఫేర్నాండేజ్ (కెనడా)
★ పురుషుల డబుల్స్
◆ విన్నర్స్
జె. సాల్స్ బురి
ఆర్ రామ్
◆ రన్నర్స్
జే. ముర్రే
బి. సోరెస్
★ మహిళల డబుల్స్
◆ విన్నర్స్
ఎస్. స్టోషరష్
ఎస్. హంగ్
◆ రన్నర్స్
సి. మెక్ నేలీ
సి. గాఫ్
★ మిక్సుడ్ డబుల్స్
◆ విన్నర్స్
జె. సాల్స్ బురి
డి. క్రాజిక్
◆ రన్నర్స్
ఎమ్. ఆరెవాలో
జి. ఆల్మోస్