US OPEN – 2020 విజేతలు & విశేషాలు

BIKKI NEWS : 140వ యూ.ఎస్. ఓపెన్ – 2020 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ విజేతల పూర్తి వివరాలు. (US OPEN – 2020 winners and runners list in telugu)

★ పురుషుల సింగిల్స్ ::

● విన్నర్ ::డొమినిక్ థీమ్ (అస్ట్రియా)

● రన్నర్ :: అలెగ్జాండర్ జ్యురిచ్ (జర్మనీ)


★ మహిళల సింగిల్స్ ::

● విన్నర్ :: నొవామి ఒసాకా (జపాన్)

● రన్నర్ :: విక్టోరియా అజరెంకా  (బెలారస్)


★ పురుషుల డబుల్స్ ::

● విన్నర్ :: మాటె పావిక్ (క్రోయెషియ)/బ్రూనో సొర్స్ (బ్రెజిల్)

● రన్నర్ :: వెస్లీ కులాఫ్(నెదర్లాండ్స్)/నికోలా మిక్ టిక్ (క్రొయేషియా)


★ మహిళల డబుల్స్ ::

● విన్నర్ :: లారా సిగ్మండ్ (జర్మనీ)/వెరా జ్వెనరెవ (రష్యా)

● రన్నర్ :: నికోల్ మెల్చార్ (అమెరికా)/ జు హైపన్ (చైనా)