Home > CURRENT AFFAIRS > US ELECTIONS 2024 – నేడే అమెరికా ఎన్నికలు

US ELECTIONS 2024 – నేడే అమెరికా ఎన్నికలు

BIKKI NEWS (NOV. 05) : US ELECTIONS 2024 POLLING DAY. అమెరికా అధ్యక్ష ఎన్నకలకు నేడు పొలింగ్ జరగనుంది. హోరాహోరీగా జరిగిన ప్రచారంలో ఎవరివైపు అమెరికన్లు ఓటర్లు మొగ్గారో నేడు ఓటర్లు బ్యాలెట్ బాక్స్‌లలో తమ అభిప్రాయాన్ని భద్రపరిచనున్నారు.

US ELECTIONS 2024 POLLING DAY

పొలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఓట్ల లెక్కింపు కు రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ ఎన్నికలు అమెరికాకు 47వ అధ్యక్షుడు ఎవరు అనేది తేల్చనున్నాయి.

అమెరికా ఎన్నికల చరిత్రలోనే ఇంతవరకు ఒక మహిళ అధ్యక్షురాలిగా గెలవలేదు. ఆ రికార్డు ను బద్దలు కొట్టి కమలా హరీస్ అధ్యక్షురాలు అవుతుందో లేదో తేలనుంది.

అలాగే 2016 లో అధ్యక్షుడు అయినా డోనాల్డ్ ట్రంప్ 2020 లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్ళీ 2024 లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున తలపడుతుండగా, కమలా హరీస్ డెమొక్రటిక్ పార్టీ తరపున తలపడుతుంది.

మొత్తం 538 సీట్లు ఉన్న అమెరికాలో మెజారిటీకి కావాల్సిన సీట్లు 270.

డిసెంబర్ 17న ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపు చేస్తారు. 2025 జనవరి 06న పార్లమెంట్ దిగువ సభలో లెక్కిస్తారు. జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు