BIKKI NEWS : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (upsc specialist grade 3 jobs notification) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 78 గ్రేడ్-3 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 11వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు:
అనెస్తీషియాలజీ-46,
బయో కెమిస్ట్రీ-01,
ఫోరెన్సిక్ మెడిసిన్-07,
మైక్రోబయాలజీ-09,
పాథాలజీ-07,
ప్లాస్టిక్ సర్జీరీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ-08.
అర్హతలు : సంబంధిత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్డీ తో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 45 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.