న్యూ డిల్లీ (డిసెంబర్ – 01) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
◆ మొత్తం ఖాళీలు: 43.
◆ పోస్టులు: అసిస్టెంట్ మార్కెటింగ్ అడ్వైజర్, సీనియర్ సైంటిపిక్ అసిస్టెంట్, స్పెషలిస్ట్, జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్, కెమిస్ట్ తదితరాలు.
◆ అర్హతలు : పోస్టును అనుసరించి డిగ్రీ/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ.
◆ వయోపరిమితి : 30-40 ఏళ్లు.
◆ అనుభవం: కనీసం 1-3 ఏళ్లు.
◆ ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
◆ దరఖాస్తుకు చివరి తేదీ : 15.12.2022
Follow Us @