BIKKI NEWS (జూన్ – 02) : UPSC NDA & NA NOTIFICATION 2025 (II) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ – – II ద్వారా మొత్తం 406 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
UPSC NDA & NA (II) NOTIFICATION 2025
జూలై- 01 – 2026 నుంచి ప్రారంభమయ్యే 156వ కోర్సులో, 118వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఎసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
ఖాళీల వివరాలు : NDA – 370, NA – 36
అర్హతలు : ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయోపరిమితి : అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జనవరి 01 – 2007 నుండి 01- జనవరి -2010మధ్య జన్మించాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : జూలై – 17- 2025 వరకు
పరీక్ష తేదీ : సెప్టెంబర్ – 09 – 2025
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://upsc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్