హైదరాబాద్ (మే – 02 ) : దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA 2023), నావల్ అకాడమీ (NA 2023) రాత పరీక్షల ఫలితాలను UPSC విడుదల చేసింది. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను అధికారిక
వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
అర్హత సాధించిన అభ్యర్థులు రెండు రోజుల్లోగా ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.