UPSC NDA, NA RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 26) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) నేవల్ అకాడమీ (NA) – 2 పరీక్ష ఫలితాలు (upsc nda and na – 2 results) విడుదలయ్యాయి. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

క్వాలిఫై అయిన వారు ఆర్మీ వెబ్సైట్ లో 14 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోవాలి. SSB ఇంటర్వ్యూ వివరాలను అభ్యర్థులకు మెయిల్ లో పంపనున్నారు.

395 పోస్టులకు గానూ ఈ నెల 3న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించిన అధికారులు ఈరోజు ఫలితాలు విడుదల చేశారు.

మార్కుల షీట్లను 15 రోజుల్లో అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.

UPSC NDA and NA – 2 RESULTS LINK