ఎస్ఎఫ్ఐవో, వెటర్నరీ ఆఫీసర్ ఉద్యోగాలు – UPSC

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 27) : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 52 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

◆ పోస్టుల వివరాలు :

  1. ప్రాసిక్యూటర్ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్): 12 పోస్టులు
  2. స్పెషలిస్ట్ గ్రేడ్ -3(జనరల్ మెడిసిన్): 28 పోస్టులు
  3. అసిస్టెంట్ ప్రొఫెసర్(ఆయుర్వేదం): 01 పోస్టు
  4. అసిస్టెంట్ ప్రొఫెసర్(యునాని): 01 పోస్టు
  5. వెటర్నరీ ఆఫీసర్: 10 పోస్టులు

◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.10.2022.

◆ వెబ్ సైట్: https://www.upsc.gov.in/