UPSC JOBS – 44 కేంద్ర కొలువులకు నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 17) : UPSC JOBS 2024 NOTIFICATION. కేంద్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ – 17 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

UPSC JOBS 2024 NOTIFICATION

మొత్తం ఖాళీలు : 44

పోస్టులు వివరాలు : జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 17

వెబ్సైట్ : http://www.upsconline.nic.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు