BIKKI NEWS (MAY 15) : UPSC JOB CALENDAR 2026. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 సంవత్సరానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది.
UPSC JOB CALENDAR 2026.
కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ పిడిఎఫ్ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సివిల్స్ నోటిఫికేషన్ 2026 జనవరి 14న విడుదల కానుంది. ప్రిలిమ్స్ పరీక్షను 2026 మే 21న, మెయిన్స్ పరీక్షలను ఆగస్టు 24న నుండి నిర్వహించనున్నారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2026 నోటిఫికేషన్ సంబంధించి పరీక్షను ఎప్రిల్ 12 న నిర్వహించనున్నారు.
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించనున్నారు.
IFS, CBI, CAPF, GEO SCIENTIST, NDA & NA, CDS, SO/ STENO, CMSE, IES/ ISS, Engineering services, CISF వంటి పలు నోటిఫికేషన్లకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచారు.
UPSC JOB CALENDAR 2026 PDF FILE
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్