UPSC IES & ISS 2023 : ఇండియన్ ఎకానమిక్ & స్టాటిస్టికల్ సర్వీస్ నోటిఫికేషన్

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 23) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ (IES) మరియు ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) నోటిఫికేషన్ ను జారీ చేసింది. IES లో 18, ISS లో 33 పోస్టులు కలవు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు :మే – 09 -2023 సాయంత్రం 6.00 గంటల వరకు

◆ అర్హతలు : IES కు ఎకానమిక్స్ లో మాస్టర్ డిగ్రీ, ISS కు స్టాటిస్టిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.

◆ వయోపరిమితి : 21 – 30 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

◆ ఎంపిక విధానం : 6 పేపర్లు తో రాత పరీక్ష ఉంటుంది.

◆ దరఖాస్తు ఫీజు : 200/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు)

◆ పరీక్ష తేదీ : జూలై- ఆగస్ట్ లలో ఉండనుంది.

◆ పరీక్ష కేంద్రం : తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ మాత్రమే

◆ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF

◆ దరఖాస్తు లింక్ : https://upsconline.nic.in/upsc/OTRP/

◆ వెబ్సైట్ : UPSC