BIKKI NEWS (JUNE 16) : UPSC GROUP A & B 462 JOBS NOTIFICATION. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలలోని 462 గ్రూప్ – ఏ మరియు గ్రూప్ బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
UPSC GROUP A & B 462 JOBS NOTIFICATION
ఖాళీల వివరాలు
- అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్): 02
- అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా): 03
- కంపెనీ ప్రాసిక్యూటర్: 25
- డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్: 02
- డిప్యూటీ ఆర్కిటెక్ట్: 16
- అసిస్టెంట్ రిజిస్ట్రార్: 03
- డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్): 15
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాక్ అనస్థీషియా):
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ): 04
- స్పెషలిస్ట్ గ్రేడ్-3 (మైక్రో బయాలజీ):11
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆఫ్తల్మాలజీ): 08
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (పబ్లిక్ హెల్త్): 09
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియోథెరపీ): 08
- మెడికల్ ఫిజిసిస్ట్: 02
- డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్): 13
- సైంటిస్ట్-బీ ( జియాలజీ): 01 .
అర్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ/పీజీ/బీఏ, బీఆర్క్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎల్ఎల్బీ, ఎంబీబీఎస్, డీఎన్బీ, సీఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా, ఎంవీఎస్సీ, ఎంఫిల్, పీహెచ్ఎ, ఎంసీహెచ్, డీఎంతో పాటు పని అనుభవం.
వయోపరిమితి : 30నుంచి 50 ఏళ్ల వరకు ఉండాలి. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు ఉంటుంది)
వేతనం : రూ. 44,900 నుంచి రూ.2,08,700 వరకు.
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు 03 జూలై – 2025 వరకు గడువు కలదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూబీడీలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్సైట్ : https://upsc.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్