UPSC CMS 2023 : 1,261 పోస్టులతో కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్

న్యూడిల్లీ (ఎప్రిల్‌ – 21) : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్ 2023 (UPSC CMS 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది 1261 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ – 2 పోస్టులను భర్తీ చేయనుంది.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : మే – 09 – 2023

◆ అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణత

◆ దరఖాస్తు ఫీజు : 200/- (SC, ST, PH, మహిళలకు ఫీజు లేదు)

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష – 500 మార్కులు, ఇంటర్వ్యూ – 100 మార్కులు, డాక్యుమెంటేషన్ వెరిపికేషన్, మెడికల్ టెస్ట్ ల ద్వారా…

◆ దరఖాస్తు లింక్ : https://upsconline.nic.in/upsc/OTRP/

◆ వెబ్సైట్ : https://www.upsc.gov.in/