USPC : సివిల్స్ మెయిన్స్-2022 ఫలితాలు విడుదల

న్యూడిల్లీ (డిసెంబర్ – 06) : భారత అత్యున్నత హోదా కల్పించే సివిల్ సర్విసెస్ మెయిన్స్ పరీక్షల 2022 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు విడుదల చేసింది.

సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా మెయిన్స్ పరీక్షలు జరిగాయి. మెయిన్స్ లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకి హాజరు కానున్నారు. మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా విడుదలవుతుంది.

ఫలితాలు కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

upsc.gov.in

upsconline.nic.in