UPSC – నేడే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష

BIKKI NEWS (JUNE 16) : UPSC CIVILS PRELIMS EXAM 2024 CONDUCTING ON JUNE 16th. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1056 పోస్టుల భర్తీ కొరకు సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్షను నేడు దేశ వ్యాప్తంగా నిర్వహించనుంది. అడ్మిట్ కార్డు కోసం క్లిక్ చేయండి.

ఉదయం 9.30 – 11.30 వరకు పేపర్ – 1 మరియు మధ్యాహ్నం 2.30 – 4.30 వరకు పేపర్ -2 పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్ష కేంద్రానికి అభ్యర్థులు అడ్మిట్ కార్డు మరియు ఏదేని ఐడెంటిటీ కార్డు తీసుకుని వెళ్ళాలి. మరియు 30 నిమిషాలు ముందే హజరు కావాల్సి ఉంటుంది.

LATEST JOB NOTIFICATIONS

FOLLOW US @TELEGRAM