BIKKI NEWS (JAN. 23) : UPSC CIVILS 2025 NOTIFICATION and APPLICATION LINK. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
UPSC CIVILS 2025 NOTIFICATION and APPLICATION LINK
మొత్తం 979 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తును జనవరి 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు చేసుకోవచ్చు.
ఏదేని బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి 18 – 32 సంవత్సరాల మద్య వయోపరిమితి కలిగిన వారు అర్హులు.
ప్రిలిమ్స్ పరీక్ష మే 25 – 2025 న నిర్వహించనున్నారు.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24- 05- 2025
- INTER EXAMS QP SET – 24/05/2025 FN
- NMDC JOBS – 995 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్
- DAILY GK BITS IN TELUGU 24th MAY
- చరిత్రలో ఈరోజు మే 24