Home > RESULTS > UPSC – CIVILS MAINS RESULT

UPSC – CIVILS MAINS RESULT

BIKKI NEWS (DEC – 08) : UPSC – CIVILS 2023 MAINS RESULT విడుదల అయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

సివిల్ సర్వీసెస్ – 2023 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 15 నుండి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ఇంటర్వ్యూ జరపనున్నారు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.

UPSC – CIVILS 2023 MAINS RESULT